SKLM: భూ సమస్యల పరిష్కారానికి ‘మీ చేతికి.. మీ భూమి’ 22 ఏ భూ స్వేచ్ఛ అనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం సాయంత్రం దీనిపై జిల్లా కలెక్టర్‌తో ,అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 26న జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు.