AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ‘సమగ్ర కుటుంబ సర్వే’ నిర్వహించనుంది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ప్రయోజనాలు అర్హులైన వారందరికీ అందేలా చూడటమే దీని ఉద్దేశం. దీని ద్వారా డేటా సేకరించి, పథకాల అమలులో లోపాలు లేకుండా చూడనున్నట్లు తెలుస్తోంది. కావున, మీ వివరాలు రెడీ చేసుకోండి.