NTR: విజయవాడలో ఫెవిక్రిట్, గాయత్రీ ఆర్ట్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ పొందిన మహిళలు రూపొందించిన ఆర్ట్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్లను మంగళవారం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తిలకించారు. మహిళలచే రూపొందించబడిన ఈ పెయింటింగ్లను అయన ఆసక్తిగా తిలకించి వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.