W.G. ఆకివీడు మండలం అజ్జమురు అజ్జమూరు 100 ఎకరాల తూము వద్ద ఇవాళ రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి అద్వానంగా తయారవడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ అదుపుతప్పి కింద పడడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళాను స్థానిక ఆకివీడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సకు తరలించారు.