AP: క్రిస్మస్ సందర్భంగా పాస్టర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని పాస్టర్ల వేతనాల కోసం రూ.50.04 కోట్లు విడుదల చేశారు. నిన్న జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం హామీ ఇవ్వగా 24 గంటల్లోనే GO రావడంతో పాస్టర్లు కృతజ్ఞతలు చెబుతున్నారు. దీంతో 8427మంది పాస్టర్ల ఖతాల్లో డబ్బులు జమ కానున్నాయి.