VSP: భీమిలీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం టాస్క్ ఫోర్స్ అక్రమ సాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపింది. దాకమర్రి సంతలో అనధికార గుళ్లాట నిర్వహిస్తున్న ముగ్గురిని రూ.2,100 నగదుతో అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉండగా, చిలకావారి వీధిలోని పేకాట స్థావరంపై దాడి చేసి రూ.12,150 నగదు స్వాధీనం చేసుకొని ఆరుగురిని అరెస్ట్ చేశారు.