E.G: సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్) కార్యక్రమాల అమలులో అధికారులు మరింత బాధ్యతతో, క్షేత్ర స్థాయిలో ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా పనిచేయాలని కలెక్టర్ వై.మేఘా స్వరూప్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం రాజమండ్రిలో PGRS, రెవెన్యూ, హౌసింగ్, తదితర అంశాలపై ఆయన సమావేశం నిర్వహించారు. PGRS ద్వారా అందుతున్న అర్జీలను పరిష్కరించాలన్నారు.