VZM: జిందాల్ భూ నిర్వాసితులు కోర్టులో విజయం సాధించిన సందర్భంలో MLC రఘురాజుకు మంగళవారం ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ నివాసం వద్ద ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ కేకు కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా సాగు భూముల హక్కుల కోసం శాంతియుతంగా పోరాడిన రఘురాజు ధైర్యం, నిరంతర కృషి వల్లే న్యాయం లభించిందన్నారు.