BDK: పినపాక మండలం టి కొత్తగూడెం గోదావరి సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం పడి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానికులు అటుగా వెళుతుండగా శవాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందజేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.