SRD: ఖేడ్ ప్రభుత్వ పాఠశాల GHM మన్మధ కిషోర్ ఎడ్యుకేషన్ ఎక్సలెంట్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ విద్యా ప్రగతిని సాధించేందుకు ప్రగతి పథంలో నడుస్తున్న ఖేడ్ హై స్కూల్‌ను ఉమ్మడి మెదక్ జిల్లా ఉత్తమ పాఠశాలగా ఎంపిక చేశారు. హైదరాబాదులోని ఓ కన్వెన్షన్‌లో CBI మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు.