NLG: చిట్యాల మండలం నేరడ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మిరియాల వెంకటేశం, ఉప సర్పంచ్‌గా మిరియాల మహేందర్ పదవి ప్రమాణ స్వీకారం చేయగా.. వారిని మంగళవారం మిత్రులు కలిసి సత్కరించి అభినందించారు. గ్రామాభివృద్ధికి పాటుపడాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మిర్యాల అశోక్, నర్రాభిక్షం రెడ్డి, సుర్కంటి నర్సిరెడ్డి, బోడ విజయ్, తదితరులు పాల్గొన్నారు.