MHBD: గ్రామ పంచాయతీలలో నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మరిపెడ మండలంలో ధరావత్ తండా గ్రామ పంచాయతీ భవనం లేదు. అద్దె భావనంలోనే నూతన సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపికైన దారావత్ తేజతో ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.