WGL: ఖానాపురం మేయర్ గ్రామపంచాయతీ BRS పార్టీ అభ్యర్థి, దాసరి రమేష్, ఉప సర్పంచ్ ఉప్పుల రాజులను ఇవాళ మాజీ పెద్ది సుదర్శన్ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించి గ్రామ అభివృద్ధికి విచ్చేయాల్సిందిగా సర్పంచ్ ఉప సర్పంచ్లకు సూచించారు.