WGL: సైబర్ నేరాల బారిన పడకుండా WGL కమిషనరేట్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత వైఫైతో ఆర్థిక లావాదేవీలు చేయొద్దని, అత్యవసరం అయితేనే పబ్లిక్ వైఫై వాడాలన్నారు. అపరిచిత వెబ్ సైట్లకు సంబంధించిన పాస్అప్ పట్టించుకోవద్దని, పబ్లిక్ వైఫై ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవ్వొద్దని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తతే ‘రక్ష’ అని సూచనలు చేస్తున్నారు.