SKLM: పొందూరు మండలం కృష్ణాపురం (గారపేట) గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటలకు చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆనందాశ్రమ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.