MHBD: నెల్లికుదురు మండలంలోని నర్సింహులగూడెంలో గ్రంథాలయం కోసం భవనం నిర్మించాలని రిటైర్డ్ టీచర్, ప్రకృతి సంరక్షణ సేవా సమితి అధ్యక్షులు బండారి ఉప్పలయ్య సంబంధిత అధికారులను కోరారు. తన సొంత ఖర్చులతో గ్రామస్తుల కోసం 4 సంవత్సరాల క్రితం సుమారు 300 పుస్తకాలతో గ్రామ పంచాయతీలోని ఓ గ్రంథాలయం ఏర్పాటు చేశామన్నారు.