TG: శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. నెదర్లాండ్స్ విమానంలో బాంబు పెట్టామని మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలట్ శంషాబాద్ ఎయిర్పోర్టులో విమనాన్ని ల్యాండ్ చేశారు. వెంటనే ప్రయాణికులను కిందకి దింపి.. బాండ్ స్క్వాడ్ విమానంలో తనిఖీలు చేపట్టింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.