గృహ రుణాలు ఇవ్వడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) దూసుకుపోతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 10L కోట్ల మైలురాయిని దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇప్పటికే రూ. 9L కోట్ల రుణాలు ఇచ్చేశామని, డిమాండ్ భారీగా ఉండటంతో ఈ కొత్త రికార్డును ఈజీగా సాధిస్తామని చైర్మన్ సి.ఎస్.శెట్టి ధీమా వ్యక్తం చేశారు. 2011లో రూ.లక్ష కోట్లుగా ఉన్న లోన్లు.. ఇప్పుడు 10 రెట్లు పెరగడం విశేషం.