శుభ్‌మన్ గిల్‌ను T20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గిల్ ఫామ్‌లో లేకపోవడం వల్లే సెలక్టర్లు అతడిని పక్కన పెట్టి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, ‘ఫామ్ అనేది తాత్కాలికం.. క్లాస్ అనేది శాశ్వతం’ అని వ్యాఖ్యానించారు. గిల్ ఒక ప్రపంచ స్థాయి ఆటగాడని కొనియాడారు.