TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. 26 హార్డ్ డిస్క్‌ల్లో ఏళ్ల తరబడి ఉన్న డేటాను ధ్వంసం చేశారని ఇప్పటికే గుర్తించిన అధికారులు.. 7 కొత్త డిస్క్‌లను రీప్లేస్ చేయడంపై ఆయనను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఈ ఉదయం సిట్ అధికారుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే.