RR: కేశంపేట మండల పరిధిలోని బొదునంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన ఎదిరె నాగేశ్వర్ గెలిచారు. సమీప ప్రత్యర్థిపై 19 ఓట్ల తేడాతో గెలుపొంది విజయం సాధించి సర్పంచిగా ఎన్నికయ్యారు. తనపై నమ్మకం నుంచి ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.