SDPT: దౌల్తాబాద్‌కు చెందిన శ్రీరామ్ అనూష (ప్రణవి) మోస్ట్ పాపులర్ వైశ్య ఉమెన్ – 2025 అవార్డుకు ఎంపికయ్యారు. మానేపల్లి వైశ్య లైమ్ లైట్ అవార్డు ఫర్ ఉమెన్ -2025 కాంటెస్ట్ చేపట్టారు. సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ పీఆర్వోగా పనిచేస్తున్న అనూష పోటీలో 18,585 ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి అనూష కృతజ్ఞతలు తెలిపారు