విశాఖ రాడిసన్ బ్లూలో ప్రారంభమైన AOMSI 49వ వార్షిక కాన్ఫరెన్స్లో ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ జ్యోతి ప్రజ్వలన చేసి సందేశం ఇచ్చారు. వైద్య రంగంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆమె పేర్కొన్నారు. మూడు రోజుల ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వచ్చిన నిపుణులు ఆధునిక శస్త్రచికిత్స విధానాలపై చర్చించనున్నట్లు డాక్టర్ కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.