SKLM: ఎచ్చర్లలలో ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో నూతన ప్రవేశపెట్టిన మూడు కొత్త కోర్సులు ఫిలాసఫీ, జియో ఫిజిక్స్, బయాలజీ కోర్సులు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఈ ప్రవేశాల గడువు ముగిసిందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు.