NZB: ఆర్మూర్ న్యాయవాద బార్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్‌లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ అరధేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూరులో అదనపు జిల్లా కోర్టును మంజూరు చేయాలని, అలాగే స్థానిక కోర్టులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చీఫ్ జస్టిస్‌కు వినతిపత్రం సమర్పించారు.