SDPT: హుస్నాబాద్ పట్టణంలోని బుడగజంగాల కాలనీలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న రామస్వామి దగ్గర రూ. 3 వేల మద్యమాన్ని సిజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభపరచడానికి మద్యం తరలించినా చట్టపరమైన చర్యలు, కేసులు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్స్ రమేష్, మొగిలి నాయక్, తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు.