KKD: రైళ్లల్లో చోరీలు చేస్తున్న నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకుని అతని నుంచి రూ. 52 వేలు నగదు, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని జీఆర్పీ ఎస్సై జి. శ్రీనివాసరావు తెలిపారు. పార్వతీపురం మన్యంనకు చెందిన అభిషేక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో గుంటూరు- రాయగడ ఎక్స్ప్రెస్లో ఛార్జింగ్ పెట్టిన చరవాని చోరీకి పాల్పడ్డాడని తెలిపారు.