NLG: చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. నల్ల సుమిత రఘుమారెడ్డి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్‌తో పాటు గ్రామంలోని 8 వార్డు మెంబర్లు ఏకగ్రీవమయ్యారు. చాలా ఏళ్ల తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.