WNP: ఎన్నికల నేపథ్యంలో మంగళవారం వనపర్తి జిల్లాలో రూట్ వాచ్ నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు. వనపర్తి జిల్లాలోని గాంధీ చౌక్ నందు ఓ ఆటోలో 8 మద్యం కాటన్లను తరలిస్తుండగా అనుమానంతో ఆటోను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం కాటన్ లను పట్టుకొని ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు.