NGKL: శ్రీశైలం వద్ద ఉత్తర ద్వారంగా పేరుగాంచిన ఉమామహేశ్వర దేవస్థానం నిత్య అన్నదానం, ఆలయ అభివృద్ధి నిమిత్తం సోమవారం హైదరాబాద్ వాస్తవ్యులు విజయ్ జ్యోతి దంపతులు రూ.25,116 విరాళంగా అందించారు. దేవస్థానం ఛైర్మన్ బీరం మాధవ రెడ్డి వారికి ఆలయ చరిత్రను వివరించారు. పురోహితులు దాతలకు ప్రత్యేక అభిషేకం చేయించారు.