MBNR: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్స్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ పాదయాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ.. హంగు, మూసీ సుందరీకరణ పనుల కోసం కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించుకుంటూ, విద్యార్థుల ఫీజులు ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు.