వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్ రైతులకు చెల్లింపుల విషయంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ ఆదేశించారు. సోమవారం చిట్యాల పీపీసీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.