RR: శంకర్పల్లి మండలం మాసానిగూడ అనుబంధ గ్రామమైన మంచర్ల గూడెం 8వ వార్డు మహిళా అభ్యర్థి పల్లె లతా నర్సింలు గుండెపోటుతో మృతి చెందారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.