HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో భోజనం కోసం బిక్కు బిక్కుమంటూ తిరిగే వాళ్లేందరో. అలాంటి వాళ్లని చూసిన ఓ వ్యక్తి కరుణ కిచెన్ జార్జ్ రాకేష్ బాబు రూ. 1తోనే టిఫిన్ అందించడం ప్రారంభించినట్లు తెలిపారు. రోజు దాదాపు 300 మంది కడుపు నింపుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కొనసాగుతోంది. ప్రతిరోజు మెనూ చేంజ్ చేస్తున్నట్లు తెలిపారు.