VZM: వచ్చే నెల1నుండి పిబ్రవరి 28 లోగా ప్రభుత్వ పెన్షన్ దారులు లైఫ్ సర్టిఫికేషన్ ఆన్లైన్ చేసుకోవాలని బొబ్బిలి SDO పీవీ పద్మనాభం ఆదివారం తెలిపారు. నవంబరు, డిసెంబరు నెలలో online చేసిన లైఫ్ సరిఫికేట్స్2026 పెన్షన్‌కు పనికి రాదని వచ్చేల నుంచి నూతనంగా చేయించుకోవాలని తెలిపారు.అనారోగ్యంతో ఉన్నవారు లైఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్ కోసం తమను సంప్రదించాలన్నారు.