SDPT: కోహెడ మండలంలోని విజయనగర కాలనీ నాలుగో వార్డును డ్రాలో భాగంగా ఎస్సీలకు కేటాయించారు. ఇక్కడ వార్డులో గ్రామంలో ఎస్సీలు లేకపోవడంతో ఖాళీగా నిలిచింది. గత ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయగా నారాయణపూర్ నుంచి విజయనగర కాలనీ కొత్త పంచాయతీగా ఏర్పడిన విషయం తెలిసిందే.