ATP: ఉచిత గ్యాస్ పథకంలో సమస్య లపై రేపు గ్యాస్ ఏజెన్సీ డీలర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు గుంతకల్లు తహసిల్దార్ రమాదేవి శనివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు స్థానిక R&Bలో ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉచిత గ్యాస్కి సంబంధించిన డబ్బులు ఖాతాలో జమ కాని లబ్ధిదారులు హాజరు కావాలన్నారు.