BDK: పాల్వంచ చేరుకున్న రాష్ట్ర వివిధ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న శనివారం ఘన స్వాగతం పలికారు. నూతనంగా నియామకమైన ఆమెను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వారితోపాటు కాంగ్రెస్ నాయకులు అర్జున్ రావు రాజశేఖర్ తదితరులు ఉన్నారు.