BHPL: TRP వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అక్రమ గృహ నిర్బంధాన్ని ఖండిస్తూ BHPL అంబేద్కర్ సెంటర్ వద్ద TRP నేతలు నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ.. BCలకు 42% రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మల్లన్నను గృహ నిర్బంధం చేయడం సరికాదని మండిపడ్డారు. BC రాజ్యాధికారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.