GDWL: కాంగ్రెస్‌కి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు అని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఇవాళ గద్వాలలోని డీకే బంగ్లాలో కార్యకర్తలతో కలిసి ఆమె మీడియో సమావేశం నిర్వహించరు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి చేస్తుంది, చేసింది కేంద్ర ప్రభుత్వమే, ఆరు గ్యారంటీలతో ప్రజలను నిండా మోసం చేసిన కాంగ్రెస్ ఇంక గ్రామాల అభివృద్ధిని ఏం పట్టించుకుంటుందన్నారు.