AP: గంజాయి నిర్మూలనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రివ్వ్యూ నిర్వహించారు. గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్లుగా అటవీ ఉత్పత్తులపై గిరిజనులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఉద్యాన పంటలకు ఉపాధి హామీతో అనుసంధానం చేయాలని, ఎకో టూరిజం అభివృద్ధిపై పోకస్ పెట్టాలన్నారు.