ఇండిగో యాజమాన్యంపై కేంద్రం సీరియస్ అయ్యింది. రద్దు అయిన టికెట్ల చార్జీలు తక్షణం రిటర్న్ చేయాలని ఆదేశించింది. రేపు రాత్రి 8 గంటల్లోపు డబ్బులు తిరిగి ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు సాయంత్రం 5 గంటలకు విమానయాన శాఖ కీలక సమావేశం కానుంది. సమావేశానికి ఇండిగో యాజమాన్యం హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.