MDK: గ్రామపంచాయతీ ఎన్నికలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు TNGO భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఐదు నుంచి పది లక్షల వరకు సర్పంచ్ పదవి కోసం వేలంపాట పాడటం చాలా దురదృష్టకరం అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సర్పంచ్ స్థానాన్ని లక్షల రూపాయలు వెచ్చించుకోవడం బాధాకరం. బీజేపీ తనఫున పోటీ చేసే అభ్యర్థులు బీర్లు, బిర్యాని పొట్లాలు పంచలేరనీ ఎంపీ పేర్కొన్నారు.