వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం CP సన్ ప్రీత్ సింగ్ ను, MLG SP సుధీర్ రామ్నాథ్ కేకన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా SP, CP కి పూల మొక్క అందజేశారు. అనంతరం శాంతిభద్రతల పరిరక్షణ, స్పెషల్ ఆపరేషన్ల నిర్వహణ తదితర అంశాల పై చర్చించారు. CP మాట్లాడుతూ.. జిల్లాలో సర్పంచ్ ఎన్నికలను ప్రశాంతంగా జరిపించాలని SP కి సూచించారు.