అక్కినేని హీరో సుశాంత్, మీనాక్షి చౌదరి ప్రేమలో ఉన్నట్లు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై మీనాక్షి టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని స్పష్టం చేసింది. మీనాక్షికి సంబంధించిన ఏదైనా విషయం ఉంటే తాము కచ్చితంగా చెబుతామని, ఇక నుంచి అయిన ఇలాంటి రూమర్స్‌ను క్రియేట్ చేయడం ఆపండి అని కోరింది.