TG: గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. దేశంలోని రాష్ట్రాలతో కాదు.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడుతోందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమన్నారు.