KNR: గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి పర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్, రామకృష్ణ కాలనీలో సర్పంచ్ అభ్యర్థులతో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు.