W.G. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భీమవరం లోని అంబేద్కర్ విగ్రహానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపి మూర్తి శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ పట్ల అందరూ గౌరవంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు పాల్గొన్నారు.