ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓ భారీ ఒప్పందం కుదిరింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, హాలీవుడ్ ప్రముఖ స్టూడియో వార్నర్ బ్రదర్స్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. వార్నర్ బ్రదర్స్ సంస్థకు చెందిన సినిమాలు, టీవీ స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ 72 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.6.47 లక్షల కోట్లు) ఒప్పందం చేసుకుంది.