VZM: ఘంటసాల మన తెలుగు జాతికే గర్వకారణం అని ప్రముఖ సంగీత విద్వాంసుడు బి.ఎ నారాయణ పేర్కొన్నారు. ఘంటసాల జయంతిని పురస్కరించుకొని శుక్రవారం సీతం కళాశాలలో వేడకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బి.ఎ .నారాయణకు ఘంటసాల స్మారక పురస్కారాన్ని సముద్రాల గురుప్రసాద్ సమాఖ్య సభ్యులతో కలిసి ప్రదానం చేశారు.